బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంకా చోప్రా

ప్రియాంకా చోప్రా అమెరికన్ సింగర్ జొనాస్ పెళ్లాడింది

వివాహం తర్వాత అమెరికాలోనే సెటిల్

కూతురుకు మాల్తీ మేరీ చోప్రా జొనాస్ పేరుపెట్టింది

కూతురుకు సరోగసీ విధానం ద్వారా ప్రియాంక జన్మనిచ్చింది

ప్రియాంక హాలీవుడ్ సినిమాలలో నటిస్తోంది