ఓ ఈవెంట్‌లో ప్రియాంక చోప్రా దేశీ లుక్‌లో కనిపించింది

బ్లాక్ కలర్ చీరలో చాలా అందంగా ఉంది

ప్రియాంక బ్లాక్ కలర్ సారీ లో మతిపోగొడుతున్న

చీరలో ప్రియాంకను చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు 

తల్లి అయినప్పటి నుంచి ప్రియాంక బయట ఎక్కువగా కనిపించలేదు