గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు

ఈ అమ్మడి వయసు పెరిగినా కొద్ది మరింత అందంగా కనిపిస్తోంది

తల్లి అయిన తర్వాత కూడా అందాలతో అలరిస్తూ ఉంది

తాజాగా ఈఅమ్మడు వైట్ డ్రెస్ లో ఉన్న ఫొటోలను షేర్ చేసి ఆకట్టుకుంది

అందాల విందు విషయంలో ఈ అమ్మడు అస్సలు మొహమాటపడదు

గ్లామర్ విషయంలో కొత్త భామలకు గట్టి పోటీ ఇస్తుంది పీసీ

ప్రస్తుతం ఈ అమ్మడు పూర్తిగా హాలీవుడ్ కే పరిమితం అయ్యింది