ప్రియాంక చోప్రా ఏ స్థాయికి చేరుకుందో తెలిసిందే. బాలీవుడ్ ని దాటి హాలీవుడ్ కెళ్లి గ్లోబల్ స్టార్ అయింది. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా బాలీవుడ్ కొచ్చింది.

ప్రియాంక చోప్రా ఏ స్థాయికి చేరుకుందో తెలిసిందే

బాలీవుడ్ ని దాటి హాలీవుడ్ కెళ్లి గ్లోబల్ స్టార్ అయింది

ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా బాలీవుడ్ కొచ్చింది

నిలదొక్కుకోవడానికి ఎంతగా శ్రమించాల్సి వచ్చిందని పీసీ రివీల్ చేసింది

తాజాగా రెండు దశాబ్ధల జర్నీని పూర్తి చేసుకుంది

కొత్తలో వైఫల్యాలు ఎదురైనప్పుడు సినిమాకి భారంగా మారును అని తెగ ఫీలయ్యేదట

ప్రతీ చిన్న విషయాన్ని భూతద్దంలో పెట్టి చూసేదిట

సినిమా ఫ్లాప్ అయితే తెగ ఫీల్ అయ్యేదాన్ని అని తెలిపింది