కొంత కాలంగా ప్రియాంక చోప్రా హాట్ టాపిక్ గా మారింది
ఒక ఇంటర్వ్యూలో హిందీ చిత్ర పరిశ్రమపై హాట్ కామెంట్స్ చేసింది
దాంతో తన తల్లి ఆందోళనకు గురైందని చెప్పింది
నీ కంటే 20 ఏళ్ల వయసు ఉన్నవారిని ఇండస్ట్రీ వెతుకుతుంది మా అమ్మ అన్నారు
పరిశ్రమలోని వారంతా అనేక తరాలకు చెందిన నటవారసులు
బయటి నుంచి వచ్చిన వారికి వ్యతిరేకంగా వరుస అవకాశాలను పొందుతారు
మనం ఆఫర్ పొందాలి అంటే దాని కోసం చాలా హడావిడి చేయాలి అని సెటైర్స్ వేసింది