బుల్లితెరపై 'కార్తీక దీపం'కు ఉన్న క్రేజ్ గురించి తెలిసిందే
ఈ సీరియల్ లో దీప పాత్ర ఒక రేంజ్ లో ప్రేక్షకులకు కనెక్ట్ అయింది
ఆ పాత్రను 'ప్రేమి విశ్వనాథ్' పోషించింది
ఫ్యామిలీ ఆడియన్స్ లో ప్రేమి విశ్వనాథ్ కి మంచి క్రేజ్ ఉంది
ఆమె కోసమే ఆ సీరియల్ ను ఫాలో అయ్యేవారు ఉన్నారు
నాగచైతన్య సినిమాలో ఆఫర్ అందుకున్న ప్రేమి విశ్వనాథ్
నాగచైతన్య - వెంకట్ ప్రభు సినిమాలో వంటలక్క