అందాలతో మతి పోగొడుతోన్న ప్రియా వడ్లమాని

హుషారు సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయిన ప్రియా

సోషల్ మీడియాలో సెగలు పుట్టిస్తోన్న బ్యూటీ

ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసే పిక్స్ కుర్రాళ్లకు నిద్రపట్టకుండా చేస్తున్నాయి

గ్లామర్ డోస్ పెంచి అమ్మడు చేసే హంగామా అంతా  ఇంతాకాదు

ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రియాను 164కే మంది ఫాలో చేస్తున్నారు

లేటెస్ట్ ఫొటోల్లో అందాల ఆరబోతతో అదరగొట్టింది