కన్నుగీటిన వీడియోతో దేశాన్ని ఊపేసింది ప్రియా ప్రకాష్ వారియర్

కన్నుగీటిన వీడియోతో దేశాన్ని ఊపేసింది ప్రియా ప్రకాష్ వారియర్

దాంతో ఈ మలయాళీ పిల్ల ఓవర్ నైట్ లో క్రేజీ స్టార్ గా మారిపోయింది

ఆ క్రేజ్ ని నిలబెట్టుకునేందుకు ప్రియా వారియర్ కష్టపడుతోంది

ఈ చిత్రం తర్వాత ప్రియా వారియర్ కి ఎలాంటి విజయాలు దక్కలేదు

తేజ సజ్జ సరసన ఇష్క్, నితిన్ కి జోడిగా చెక్ చిత్రాల్లో నటించింది

కన్నుగీటిన వీడియో క్రెడిట్ విషయంలో ప్రియా వారియర్ కామెంట్స్

ఆ క్రెడిట్ నాదే.. నేనే ఐడియా ఇచ్చా అని తెలిపిన ప్రియా

ఈ కామెంట్స్ దర్శకుడు ఒమర్ కు ఆగ్రహాన్ని కలిగించింది

పూర్ చైల్డ్.. మెమొరీ లాస్ అయినట్లు ఉంది అని కామెంట్ చేశారు ఒమర్