ఆ హీరో అంటే ఇష్టం.. అదోరకం పిచ్చి అంటున్న ప్రియా ప్రకాష్ వారియర్..

ఒరు ఆధార్ లవ్ మూవీతో వెండితెరకు పరిచయం. 

మొదటి సినిమాతోనే తెగ పాపులర్. 

తెలుగులోనూ వరుస ఆఫర్స్. 

ఇన్‏స్టాలో ధనుష్ పోస్ట్స్.

ధనుష్ అంటే క్రష్ అంటుంది. 

అదోరకం పిచ్చి అని చెప్పేసింది. 

ఈ హీరో సరసన నటించాలని ఉందట.