ప్రియవారియర్.. ఈ అమ్మడు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ఒకే ఒక్క సినిమాతో ఈ చిన్నది చాలా పాపులర్ అయ్యింది.

ఒరు ఆధార్ లవ్ మలయాళ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది ప్రియా. ఈ సినిమా తెలుగులోనూ డబ్ అయ్యింది.

ఈ సినిమాలో కన్ను కొట్టే సన్నివేశంలో ప్రియా చాలా క్యూట్ గా చేసింది. దాంతో ఓవర్ నైట్ లోనే ఈ బ్యూటీ పాపులర్ అయ్యింది.

అయితే ఈ అమ్మడు సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటుంది.ఈ అమ్మడికి సోషల్ మీడియాలో చాలా మంది ఫాలోవర్స్ ఉన్నారు.

తాజాగా ఈ అమ్మడు కోలీవుడ్ లోకి అడుగు పెట్టేందుకు ప్రయత్నాలు చేస్తోంది. 

ఈ క్రమంలోనే హీరో ధనుష్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటోంది ఈ భామ

ఈ ఫొటోస్ చుసిన ఫ్యాన్స్ ధనుష్ మూవీ ఓకే అయ్యింది అని అభిప్రాయపడుతున్నాడు.