కన్నుగీటి కుర్రాళ్లను మత్తులో పడేసిన బ్యూటీ ప్రియా ప్రకాష్

నితిన్ 'చెక్' సినిమాతో తెలుగు ఎంట్రీ ఇచ్చిన వింక్ గర్ల్

టాలీవుడ్ లో  వెల్లువెత్తుతున్న ఆఫర్లు 

ప్రియా ప్రకాష్ చేతిలో  మరో తెలుగు సినిమా

క్యూకడుతున్న  దర్శక, నిర్మాతలు 

లైన్ లో మరికొన్ని తెలుగు సినిమాలు