ఐపీఎల్‌కు ముందు పృథ్వీ షా ఫిట్‌నెస్‌పై నెట్టింట్లో ట్రోల్స్ వస్తున్నాయి.
పృథ్వీ షా ఎన్‌సీఏలో యో-యో టెస్టులో విఫలమయ్యాడు.
పృథ్వీ ఫిట్‌నెస్ టెస్టులో 16.5 స్కోర్ చేయలేకపోయాడు.
హార్దిక్ పాండ్యా 17 మార్కులతో యో-యో టెస్టులో పాస్ అయ్యాడు.
పృథ్వీ ఫిట్‌నెస్‌పై సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్నారు.
ట్రోలర్లు తమ పని తాము చేయాలని క్రికెటర్ పృథ్వీ షా సలహా ఇచ్చాడు.
యో-యో టెస్టులో విఫలమైనప్పటికీ పృథ్వీ ఐపీఎల్ ఆడనున్నాడు.