కొత్త ఏడాదిలో ప్రజలకు షాక్.. పెరగనున్న ధరలు
దుస్తులు, పాదరక్షల ధరలు మరింత ప్రియం కానున్నాయి
వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) రేటు 5 నుంచి 12 శాతం పెంచడంతో ఈ ధరలు పెంపు
పెంచిన జీఎస్టీ రేటు జనవరి 1 నుంచి వర్తింపు.. దీంతో వీటి ధరలు పెరిగే అవకాశం
అన్ని పాదరక్షలు 12 శాతం జీఎస్టీ పరిధిలోకి.. వస్త్ర ఉత్పత్తులపై 12 శాతం జీఎస్టీ వడ్డీంపు