అల్ టైం రికార్డు హైకు పసిడి ధర

ధరలు చూసి కంగుతిన్న జనం

MCXలో కమోడిటీ మార్కెట్ ప్రారంభంలోనే రికార్డు స్థాయికి పసిడి

రూ. 61,490 లకు పెరిగిన 10 గ్రాముల బంగారం ధర

పెరుగుతున్న ద్రవ్యోల్బ కట్టడికి 25 బేసిస్‌ పాయింట్లు పెంచుతూ ‘ఫెడ్‌’ నిర్ణయం

స్పాట్ మార్కెట్‌లో బంగారం ధర ఔన్సుకు 2081.80 డాలర్లు

భారత మార్కెట్లలో రూ. 61,490($752.49)కు చేరిన 10 గ్రాముల బంగారం

2023లో దాదాపు 12 శాతం పెరిగిన పసిడి