తేలికపాటి సబ్బును ఉపయోగించి ఐదు నుండి 10 నిమిషాల పాటు వెచ్చని నీటితో గాయాన్ని కడగాలి

శుభ్రమైన గుడ్డతో రక్తస్రావం శుభ్రం చేసుకోవాలి

మీ దగ్గర యాంటీబయాటిక్ క్రీమ్ ఉంటే గాయంపై అప్లై చేయండి

బ్యాండేజ్ తో గాయానికి కట్టు కట్టుకోండి

తర్వాత హాస్పిటల్ కు వెళ్లి డాక్టర్ ని కలవండి

మీ వైద్యుడు గాయాన్ని పరిశీలించిన తర్వాత రోజూ కట్టిన కట్టును అనేకసార్లు మారుస్తుండాలి

ఇన్ఫెక్షన్, వాపు, జ్వరం, నొప్పి లాంటివి ఎక్కువైతే... నిర్లక్ష్యం వహించకుండా మరోసారి డాక్టర్‌ను సంప్రదించండి