వర్షం పడినప్పుడు పిడుగులు పడడం సహజం
ఆ సమయంలో తీసుకోవలసిన జాగ్రత్తలు ఏంటో తెలుసా..
పిడుగు పడేటప్పుడు దగ్గర్లో ఉన్న భవనాల కిందకి వెళ్ళాలి
అప్పుడు మీరు కారులో ఉన్నట్లు అయితే కార్ దిగాక పోవడమే మంచిది
ఇళ్లలో టీవీలు, ఫ్రిడ్జ్ ఆఫ్ చేస్తే హై వోల్టేజ్ నుంచి తప్పించుకోవచ్చు
చెట్ల కింది, పెద్ద టవర్స్ కింద అసలు ఉండకూడదు
నదుల్లో, వాగుల్లో నుంచి తర్వగా బయటకు రావాలి