కంచె సినిమా తో హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ముద్దుగుమ్మ ప్రగ్యా జైస్వాల్

మొదటి సినిమాతో మంచి విజయాన్ని సొంతం అందుకుంది

తొలి సినిమాతోనే అందం అభినయంతో ఆకట్టుకుంది ఈ వయ్యారి భామ

చూడచక్కని రూపంతో పాటు నటనతోనూ కట్టిపడేసింది

అందమైన ఈ అమ్మడి యొక్క అందాల ఆరబోత గురించి ఎంత చెప్పినా తక్కువే

ఇక సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది ఈ బ్యూటీ

నిత్యం హాట్ హాట్ ఫొటోలతో కవ్విస్తుంది ఈ చిన్నది

వయ్యారంగా ఫొటోలకు ఫోజ్ ఇచ్చిన ఈ అమ్మడిని చూస్తూ నెటిజన్స్ వావ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు