అఖండతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన ప్రగ్యా జైస్వాల్
ప్రగ్యా జైస్వాల్ ప్రస్తుతం విదేశాల్లో విహారయాత్రకు వెళ్లారు.
అందమైన పోజుల్లో ఫొటోలు దిగుతూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంది
క్యూట్ ప్రగ్యా.. బ్యూటీఫుల్ ప్రగ్యా అంటూ ఫ్యాన్స్ కామెంట్లు
ప్రగ్యా సినిమాల ఎంపికలో మాత్రం ఆచితూచి అడుగులేస్తోంది.