ఆదిపురుష్ బెస్ట్ డైలాగ్స్..

“నా ఆగమనం.. అధర్మ విద్వంసం”

నేను ఇక్ష్వాకు వంశోద్భవ రాఘవ.. నీపై బ్రహ్మాస్త్ర ప్రయోగానికి వివశుడనై ఉన్నాను

పాపం ఎంత బలమైనదైనా అంతిమ విజయం సత్యానిదే

 మీ నీడైన మిమల్ని వదిలి వెళ్తుందేమో.. నీ జానకి వెళ్ళదు 

 భూమి కృంగినా.. నింగి చీలినా.. న్యాయం చేతిలోనే అన్యాయానికి సర్వనాశనం

నా కోసం పోరాడొద్దు వేల సంవత్సరాల తర్వాత తల్లులు మీ వీర గాద చెప్తూ పిల్లల్ని పెంచాలి ఆ రోజు కోసం పోరాడండి .

రాఘవ నన్ను పొందడానికి శివ ధనస్సు ను విరిచారు ఇప్పుడు రావణుడు గర్వాన్ని విరిచేయాలి

న్యాయం రెండు పాదాలతో నీ పది తలల అన్యాయాన్ని అణిచి వేయడానికి.. ఆగమనం.. అధర్మ విధ్వంసం..