పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు.

ఇటీవలే రాధేశ్యామ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ప్రభాస్..

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్..

ఓం రౌత్ దర్శకత్వంలో ఆదిపురుష్..

నాగఅశ్విన్ దర్శకత్వంలో ప్రాజెక్ట్ కే..

సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో స్పిరిట్..

వరుస సినిమాలతో క్షణం తీరిక లేకుండా ఉన్నారు ప్రభాస్