బాహుబలితో ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్స్ సంపాదించుకున్నాడు క్రేజీ స్టార్ ప్రభాస్
తాజాగా అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకేలో ప్రబాస్ పాల్గొన్న విషయం తెలిసిందే
నాలుగు పదులు వయసులోకొచ్చిన డార్లింగ్ పెళ్లి ఎప్పుడా అని సర్వత్రా ఆసక్తి నెలకొంది
ప్రస్తుతం రూ. 400 కోట్లకుపైగా పారితోషికం తీసుకుంటున్న అగ్రనటుడిగా గుర్తింపు సొంతం
హీరో కాకపోయింటే ఏం చేయాలనుకున్నాడో ఓ ఇంటర్య్వూలో ప్రభాస్ వెల్లడి
వ్యాపారం చేయాలనేది తన చిన్ననాటి డ్రీమ్ అన్న ప్రభాస్
ముఖ్యంగా హోటల్ బిజినెస్‌పై మక్కువ ఎక్కువ. ఆర్థిక ఇబ్బందుల వల్ల సినిమా రంగంలోకి వచ్చానన్న ప్రబాస్