భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్న ప్రభాస్

 సింగిల్ లైన్ తో ఆయనను ఒప్పించిన మారుతి

 వచ్చేనెలలో షూటింగు మొదలు

హారర్ కామెడీ నేపథ్యంలో సాగే 'రాజా డీలక్స్'

'రాజా డీలక్స్' అనేది టైటిల్ అనుకుంటున్నారు

 ఫస్టు షెడ్యూల్లోనే ప్రభాస్ పాల్గొంటాడని అంటున్నారు