పాన్ ఇండియా మూవీ ‘రాధే శ్యామ్’లో ప్రభాస్ సరసన పూజా హెగ్డే

‘రాధే శ్యామ్’ చిత్రంపై ప్రభాస్ ఫ్యాన్స్‌లో భారీ అంచనాలు

మార్చి 11న మూవీ విడుదలకు సన్నాహాలు

ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేసిన చిత్ర బృందం

బుధవారంనాడు రిలీజ్ ట్రైలర్ విడుదల చేసిన  చిత్ర యూనిట్

కొన్ని గంటల వ్యవధిలోనే  2 మిల్లియన్లకు పైగా వ్యూస్