ప్రమోషన్స్ లో బిజీ బిజీగా డార్లింగ్ , పూజా..

సూపర్ స్టైలిష్ లుక్ లో కనిపించిన ప్రభాస్, పూజా

డార్లింగ్ లుక్ కు ఫిదా అవుతున్న ఫ్యాన్స్ 

ప్రమోషన్స్ కోసం ముంబై లో తిరుగుతున్న ప్రభాస్, పూజా 

రెడ్ కలర్ డ్రస్ ఓ అప్సరసలా కనువిందు చేసిన పూజా..

రెడ్ హాట్ గా ఉన్నావంటున్న పూజా ఫ్యాన్స్..