తులసి నీటిని ప్రతిరోజూ తాగితే.. ఆరోగ్యానికి చాలా మంచిది

చక్కెర స్థాయిలను నియంత్రించి మధుమేహాన్ని దూరం చేస్తుంది

ఒత్తిడిని దూరం చేసి ప్రశాంతంగా ఉండేలా సహాయపడుతుంది

బరువు తగ్గటానికి దివ్య ఔషధంలా పనిచేస్తుంది

జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.

శ్వాసకోశ వ్యాధులు సోకకుండా కాపాడుతుంది.