ఉష్ట్రాసనం మెదడుకు రక్త ప్రసరణను వృద్ధి చేస్తుంది
కాళ్ళు, తొడలు, చేతులు, భుజాలు బలోపేతమవుతాయి
గొంతు సమస్యలు, ఆస్త్మా, అలర్జీ, సైనస్ వంటి సమస్యలు నివారింపబడుతాయి
ఉబ్బసాన్ని అదుపులో ఉంచుతుంది
థైరాయిడ్ సమస్య, సర్వాయికల్ సమస్య తగ్గిస్తుంది
ఉష్ట్రాసనం మహిళల్లో ఉండే రుతుక్రమ సమస్యలు నివారిస్తుంది