పవన్ కళ్యాణ్ కెరీర్ లో ఎన్నో సినిమాలు వచ్చినా తొలిప్రేమ రేంజ్ మాత్రం వేరు.
1998 లో సరిగ్గా ఇదే రోజు ఆ మూవీ విడుదలైంది
అప్పట్లో డిఫరెంట్ లవ్ స్టోరీని ఇందులో చూపించడంతో యువతను ఎంతో ఆకట్టుకుంది.
రూ. 09 కోట్ల వరకు వసూలు చేసి, సంచలన విజయాన్ని నమోదు చేసింది.
ఇప్పటికీ ఈ సినిమా టీవీల్లో వస్తుందంటే ఎవరు మిస్ అవ్వరు.
తెలుగు ఇండస్ట్రీలో ఎప్పటికీ నిలిచిపోయే క్లాసిక్ సినిమాగా గుర్తింపు పొందింది.