పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ఆ పేరే ఒక వైబ్రేషన్

స్టార్ హీరోగా ఎదిగి కోట్లాదిమంది అభిమానాన్ని సొంతం చేసుకున్నారు

తనదైన మ్యానరిజంతో.. యాటిట్యూడ్ తో యూత్ లో విపరీతమైన క్రేజ్

సెప్టెంబర్‌ 2 వచ్చిందంటే చాలు పవన్‌ అభిమానులకు పండగే

పవన్‌ కళ్యాణ్ జన్మదినం నేడు (శుక్రవారం)

పవన్ బర్త్ డే కావడంతో సోషల్‌ మీడియాలో కోలాహలం నెలకొంది

అభిమానులు సంబరాల్లో మునిగిపోయారు