మన భూమిపై ఉన్న ప్రదేశాల్లో ఇప్పటికీ అంతుచిక్కని రహస్యాలెన్నో ఉన్నాయి
కొన్ని ప్రదేశాలకు వెళ్లాలంటే వెన్నులో వణుకు పుడుతుంది
అవి ఎందు చేత అలా ఉన్నాయనే విషయాన్ని సైంటిస్టులు సైతం కనుక్కోలేక తలలు గోక్కుంటున్నారు
అటువంటి మర్మప్రదేశాలలో ఒకటైన పోవెగ్లియా ద్వీపం గురించి తెలుసుకుందాం
ఇటలీలోని వెనిస్ నగరంలో ఉన్న ఈ ద్వీపం చూసేందుకు చాలా అందంగా ఉంటుంది
ఐతే ఇక్కడ లెక్కలేనన్ని ఆత్మలు కూడా సంచరిస్తుంటాయని అంటుంటారు
అనేక పారానార్మల్ సంఘటనలు ఇక్కడ తరచూ ఎదురవుతూ ఉంటాయి
అందుకే ఈ ద్వీపాన్ని హంటెడ్ ప్లేస్‌గా చెప్పుకుంటారు. అంతేకాదు.. ఇక్కడికి మామూలు వ్యక్తులకు అనుమతి ఉండదు