ప్రస్తుత కాలంలో చాలా మంది స్థూలకాయంతో, మరికొంతమంది సన్నబడటం వల్ల ఇబ్బంది పడుతున్నారు

అధిక బరువు లేదా తక్కువ బరువు రెండూ సమస్యలను సృష్టిస్తాయి

కాబట్టి మీరు సమతుల్య బరువును కలిగి ఉండటం చాలా ముఖ్యం

వంటగదిలో ఉండే బంగాళదుంపలు, పెరుగు బరువు పెరగాలనుకున్న వారికి చాలా సహాయం చేస్తాయి

 బంగాళాదుంప బరువు పెరగడానికి సహాయపడుతుంది

పెరుగు బరువు పెరగడానికి, తగ్గడానికి రెండింటికీ సహాయపడుతుంది

ఫుల్ క్రీమ్ పాలతో చేసిన పెరుగు తింటే, అది బరువు పెరగడానికి సహాయపడుతుంది

రోజూ 150 నుంచి 200 గ్రాముల పెరుగును అల్పాహారం లేదా మధ్యాహ్న భోజనంలో తీసుకుంటే శరీరంలో మంచి కొవ్వు పెరుగుతుంది