కిసాన్ వికాస్ పత్రంలో పెట్టుబడితో డబ్బులు రెట్టింపు

ఈ పథకంలో పెట్టుబడి పెడితే 124 నెలల్లో డబ్బు రెట్టింపు

కిసాన్ వికాస్ పత్రంలో కనీసం రూ.1000 నుంచి పెట్టబడి పెట్టవచ్చు

ప్రస్తుతం వార్షిక వడ్డీ రేటు 6.9 శాతంగా ఉంది

వార్షిక ప్రాతిపాదికన వడ్డీ వస్తుంది

ఈ పథకంలో ముగ్గురితో జాయింట్ ఖాతా తెరవవచ్చు

ఇక్కడ క్లిక్ చేయండి..