పోస్టాఫీస్ స్కీమ్స్‌లో కిసాన్ వికాస్ పత్ర ప్రత్యేకమైనది

ఈ పథకంలో చేరితే మీ డబ్బు రెట్టింపు అవుతుంది

రూ.1 లక్ష పెడితే.. మీ చేతికి రూ.2 లక్షలు అందుతుంది

KVP స్కీమ్‌లో ప్రస్తుతం సంవత్సరానికి  6.9 శాతం వడ్డీ

కిసాన్ వికాస్ పత్రలో 124 మాసాల్లో డబ్బు రెట్టింపు 

అతి తక్కువగా రూ.1000 పెట్టొచ్చు. గరిష్ఠ పరిమితి లేదు