పోస్టాఫీసులో ఇన్వెస్ట్ చేసి అధిక రాబడి పొందేవారికి గుడ్‌న్యూస్
పోస్టాఫీసులో రికరింగ్ డిపాజిట్ స్కీమ్‌తో మంచి లాభాలు
ముందుగా రూ.100 చెల్లించి పోస్టాఫీసులో ఖాతా తెరవవచ్చు
ఈ స్కీమ్‌లో 10 సంవత్సరాల పాటు ప్రతినెలా రూ.10వేలు ఇన్వెస్ట్ చేయాలి
దీనితో 10 ఏళ్లకు మీరు ఇన్వెస్ట్ చేసిన మొత్తం రూ.12 లక్షలు.. 5.8శాతం వడ్డీతో లెక్కిస్తే వచ్చే అమౌట్ రూ.16,26,476
ఒకవేళ రూ.10వేలు ఇన్వెస్ట్ చేయలేకపోతే.. నెలనెలా రూ.3వేలు కూడా ఇన్వెస్ట్ చేయవచ్చు. 10ఏళ్లలో రూ.5 లక్షలకు పైగా పొందవచ్చు