నటుడు పోసాని కృష్ణమురళి ఎన్టీఆర్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు
ఏపీ ఫిలిం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పోసాని
ముఖ్యమంత్రి అవ్వగల కెపాసిటీ తారక్‌కే ఉందన్న పోసాని
తారక్ ఫ్యాన్స్ ఓట్లు బాబుకు చాలా అవసరమన్న పోసాని
ఆర్‌ఆర్‌ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్న తారక్
రాజకీయాల్లోనూ తరచూ వినిపించే ఎన్టీఆర్ పేరు
తాత పోలికలతో ఉన్న తారక్
రాజకీయాల్లోనూ సత్తా చాటుతాడని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం