పూనమ్ బజ్వా పేరు తెలియని తెలుగు ప్రేక్షకులు ఉండరు

మెదటి సినిమాతో తెలుగు సినీ రంగంలోకి వచ్చింది

ఆ తర్వాత పరుగు బూస్ సినిమాల్లో నటించి మెప్పించింది

ఆ తర్వాత తెలుగు సినిమాల్లో కనిపించడం మానేసింది

కళావతి 2, ఎన్టీఆర్ కథానాయకుడు కనిపించినప్పటికీ  పెద్దగా గుర్తింపు రాలేదు

పూనమ్ బజ్వా ఇన్ స్టాలో తెగ రచ్చ చేస్తోంది

హాట్ హాట్ ఫొటోలతో సెగలు పుట్టిస్తోంది