దువ్వాడ జగన్నాథమ్ సినిమాతో క్రేజీ హీరోయిన్ ల జాబితాలో చేరిన పూజా
ఒక్క సినిమాతోనే హాట్ ఫేవరేట్ హీరోయిన్ గా మారిపోయింది.
స్టార్ హీరో సినిమా అంటే హీరోయిర్ పూజా హెగ్డే వుండాల్సిందే
దక్షిణాదిలో అగ్ర కథానాయికగా భారీ క్రేజ్
భారీ స్థాయిలో పారితోషికాన్ని సొంతం చేసుకుని టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా
ప్రస్తుతం మహేష్ బాబు తో ఓ మూవీలో నటిస్తోంది
హిట్టుపడితే అందరు మనదగ్గరకు వస్తారంటోంది పూజ