టాలీవుడ్.. బాలీవుడ్.. కోలీవుడ్ ల్లో సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే

టాలీవుడ్ లో టాప్ స్టార్ హీరోయిన్ గా ఉన్నప్పటికి బాలీవుడ్ ఆశలు ఆమెలో కనిపిస్తున్నాయి

ఇప్పటికే బాలీవుడ్ లో పలు సినిమాల్లో నటించింది. అందులో బడా స్టార్ హీరోల సినిమా లు కూడా ఉన్నాయి.

బాలీవుడ్ లో ఆఫర్లు అయితే వస్తున్నాయి కాని సక్సెస్ లు దక్కడం లేదట

ఆమెకు వచ్చిన రెండు బడా బాలీవుడ్ ఆఫర్లతో ఆమె మళ్లీ ఆశల పల్లకి ఎక్కినట్లుగా ఉంది.