ఐటెం సాంగ్స్ చేసి అదరగొట్టిన స్టార్ట్ హీరోయిన్స్..

సమంత.. పుష్ప సినిమా.. ఊ అంటవా మావ.. ఊహు అంటవా సాంగ్.. 

శ్రియా సరన్.. దేవదాసు, తులసి, మున్నా, కొమరం పులి సినిమాల్లో సాంగ్స్. 

తమన్నా.. అల్లుడు శ్రీను, కేజీఎఫ్, జై లవకుశ సినిమాల్లో సాంగ్స్. 

కాజల్ అగర్వాల్.. జనతా గ్యారేజ్ సినిమాలో ఐటెం సాంగ్. 

హన్సిక.. బిల్లా సినిమాలో చేసింది. 

శ్రుతి హాసన్.. ఆగడు చిత్రంలో ఐటెం సాంగ్. 

అనుష్క.. స్టాలిన్ చిత్రంలో. 

పూజా హెగ్డే.. రంగస్థలం, ఎఫ్ 3 చిత్రాల్లో చేసింది.