కోలుకుంటున్న బుట్టబొమ్మ.. ఖుషి అవుతున్న ఫ్యాన్స్..

వరుస చిత్రాలతో బిజీగా ఉన్న పూజా హెగ్డే. 

షూటింగ్ సమయంలో ప్రమాదానికి గురైంది. 

కాలుకు బలమైన గాయమైంది. 

ఇక ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాను అంటుంది పూజా. 

ప్రస్తుతం ఆమె నటిస్తున్న చిత్రాలు షూటింగ్ దశలో లేవు. 

దీంతో  పూర్తిగా విశ్రాంతి తీసుకుంటుంది. 

త్వరలోనే మహేష్ చిత్రంలో నటించనుంది