పూజ హెగ్డే ఫస్ట్ క్రష్ ఎవరో మీకు తెలుసా..
టాలీవుడ్ బుట్టబొమ్మ పూజాహెగ్డే
తెలుగు, తమిళ్, హిందీలో సినిమాలు చేస్తోంది
తొలిసారి ప్రేమలో పడింది మా అమ్మ..నాన్నలతోనే అన్న పూజా
తల్లిదండ్రుల ప్రేమని ఎప్పటికీ మర్చిపోలేను అంటున్న బ్యూటీ
పూజ మొదటి క్రష్ తన స్కూల్ టీచర్ పై ఉండేదట
ఈ విషయం ఆమె స్నేహుతుల్లో కొందరికి మాత్రమే తెలుసట