అందానికే అర్థంలా ఉంటుంది పూజా హెగ్డే

 అభినయంతో పాటు అందంతోనూ మెస్మరైజ్‌ చేస్తుందీ బ్యూటీ

ఇంతకీ పూజా హెగ్డే బ్యూటీ సీక్రెట్‌ ఏంటో మీకు తెలుసా?

షూటింగ్స్‌ లేకపోతే పూజా మేకప్‌కు దూరంగా ఉంటుందంటా

తన భోజనంలో కార్బోహైడ్రేట్లు, నెయ్యి ఉండేలా చూసుకుంటుంది

 పాల మీగడ, పసుపు ముఖానికి రాసుకుంటుందంటా

 మొత్తం మీద తన బ్యూటీ సీక్రెట్‌కి కెమికల్స్‌ వాడకపోవడమే కారణమని చెప్పుకొచ్చింది