ఆచార్యలో పల్లెటూరి అమ్మాయిగా పూజా హెగ్డే.. నీలాంబరి లుక్స్ అదుర్స్..

అన్ని భాషల్లో అత్యథిక ఫ్యాన్ ఫాలోయింగ్ కథానాయికలలో పూజా హెగ్డే ఒకరు. 

మెగాస్టార్ ఆచార్యలో పల్లెటూరి అమ్మాయిగా నీలాంబరి పాత్రలో నటించింది. 

నీలాంబరి పాత్రలో ప్రేక్షకుల మనసు దొచుకుంది పూజా హెగ్డే. 

ఆకుపచ్చ లెహంగాలో అచ్చమైన తెలుగు అమ్మాయిగా తళుక్కుమంది. 

సిద్ధ ప్రియురాలు నీలాంబరి పాత్రలో ఒదిగిపోయింది పూజా. 

రామ్ చరణ్, పూజా హెగ్డే కెమిస్ట్రీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. 

ఇప్పటివరకు తెలుగులో ఉన్న టాప్ హీరోయిన్లలో ఒకరిగా దూసుకుపోతుంది. 

నీలాంబరి పాత్ర కేవలం కొన్ని నిమిషాల నిడివి అయినా.. ఆచార్యలో పూజా పాత్ర ప్రాధాన్యత. 

పూజా హెగ్డే, రామ్ చరణ్ ఒకరికొకరు స్క్రీన్ షేర్ చేసుకోవడం ఇదే తొలిసారి. 

అందం, అభినయంతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. 

ఆచార్య సినిమాతో మరో హిట్ అందుకుంది.