దేవరకొండ సరసన పూజ హెగ్డే..

కొన్నాళ్లుగా స్టార్ హీరోయిన్‏గా పూజా.

సౌత్ ఇండస్ట్రీలోనే స్టార్ హీరోయిన్‏గా క్రేజ్.

ఇప్పుడు బాలీవుడ్ బాట పట్టిందీ బ్యూటీ.

కొంతకాలంగా వరుస డిజాస్టర్స్ అందుకుంటుంది.

కిసీ కా భాయ్ కిసీ కీ జాన్ చిత్రంలో నటించింది.

తాజాగా మరో ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది.

 విజయ్ దేవరకొండ నెక్ట్స్ మూవీలో ఛాన్స్ కొట్టేసింది.

పరశురాం, విజయ్ కాంబోలో కొత్త మూవీ.

ఈ సినిమాలో పూజా హీరోయిన్‏గా ఛాన్స్.