ఇండస్ట్రీ లో హీరోయిన్ పూజా హెగ్డే తెలియని వాళ్ళు ఎవరు ఉండరు..

ప్రస్తుతం ఈ అమ్మడు చేతినిండ సినిమాలతో బిజీ షెడ్యూల్ గడిపేస్తుంది.

సోషల్ మీడియా లో ఎప్పుడు యాక్టీవ్ గ ఉంటూ ఫ్యాన్స్ కి దగ్గరగా ఉంటుంది పూజ..

తాజాగా బ్లాక్ అండ్ వైట్ ఫోటో షూట్ తో కుర్రకారుకు పిచ్చెక్కేలా చేస్తుంది ఈ బుట్టబొమ్మ 

ఈ ఫొటోస్ చుస్తే ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే..