బుట్టబొమ్మకు కలిసిరాని 2022.. వరుస ప్లాపులతో నెట్టుకొస్తున్న పూజా..

ఇండస్ట్రీలోనే ఫుల్ క్రేజ్ ఉన్న హీరోయిన్ పూజా హెగ్డే. 

చేతినిండా సినిమాలతో అమ్మడు బిజీ. 

బుట్టబొమ్మ కలిసిరాని 2022

వరుస ప్లాపులతో నెట్టుకొస్తున్న పూజా. 

రాధేశ్యామ్, బీస్ట్, ఆచార్య ఫెయిల్. 

త్రివిక్రమ్, మహేష్ మూవీ పైనే ఆశలు. 

హిందీలో కిసీ కా భాయ్ కిసీ కి జాన్  సినిమా.