షూటింగ్ పూర్తిచేసిన బుట్టబొమ్మ.. సంతోషంలో పూజా..

ప్రస్తుతం చేతి నిండా బిజీగా ఉంది పూజా హెగ్డే.. 

ప్లాపులతో సంబంధం లేకుండా పూజా క్రేజ్ పెరుగుతుంది. 

జనగణమన, SSMB28 చిత్రాల్లో నటిస్తోంది. 

సల్మాన్ సరసన కభీ ఈథ్ కభీ దివాలీలో నటిస్తోంది. 

సల్మాన్ సరసన కభీ ఈథ్ కభీ దివాలీలో నటిస్తోంది. 

ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది.