బాలీవుడ్ నుండి టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన పూజ హెగ్డే

ఈ బ్యూటీ హయ్యెస్ట్ రెమ్యునరేషన్ అందుకుంటుంది

పూజా లగ్జీరియస్ లైఫ్ గురించి, విలువైన విషయాలు తెలుసా

బాంద్రాలో సముద్రం వైపు వ్యూ ఉండే అపార్ట్‌మెంట్ కాస్ట్ రూ. 6 నుండి 8 కోట్ల

హైదరాబాద్ రూ. 5 కోట్లతో ఓ లగ్జరీ హౌస్

రూ.2 కోట్లతో పోర్షియో కయెన్ కార్

రూ. 1.08 కోట్లు ఖరీదు చేసే జాగ్వార్ కార్

ఆడి క్యూ 7 మోడల్ రూ. 85 లక్షలు..

రూ. 80 లక్షల విలువ చేసే బీఎండబ్ల్యూ