దానిమ్మ మగవారికి ఓ వరం

కాలంతో సంబంధం లేకుండా ప్రతీ సీజన్ లో అందుబాటులో ఉండే పండ్లలో దానిమ్మ  ఒకటి

దానిమ్మలో పోటాషియం, కాల్షియం లాంటి మినరల్ తో పాటు పీచు తగిన మొత్తం లో ఉంటుంది.

ఈ ఎర్రంటి పండును రోజు వారి ఆహారంలో చేర్చుకుంటే చాలా రకాల జబ్బుల నుండి దూరంగా ఉండొచ్చు.

ముఖ్యంగా మగవారిలోని ఎన్నో సమస్యలను పరిష్కరిస్తుందని అంటున్నారు.

 పురుషులలో టెస్టోస్టెరాన్, అంగస్తంభన లోపం వంటి ఇబ్బందులను దానిమ్మ నయం చేస్తుంది.

దీనిలో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇది మగవారు ఆడవారి లైంగిక జీవితాన్ని మెరుగుపరుస్తుంది.

దానిమ్మ టెస్టోస్టెరాన్ స్థాయిలను పెంచుతుంది, స్పెర్మ్ నాణ్యత మెరుగుపరుస్తుంది.

పురుషులలో లైంగిక జీవితం బాగుండాలంటే కచ్చితంగా దానిమ్మ తీసుకోవాలి.

దానిమ్మలో విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి రక్తనాళలను సుబ్రపరచటం ద్వారా గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.