బాలీవుడ్ లో బిజీగా ఉన్న తాప్పీ
తాజాగా ఆమెపై పోలీసులు కేసు నమోదు అయ్యింది
లాక్మే షోలో తాప్సీ పాల్గొంది
అర్ధనగ్నంగా కనిపిస్తూ లక్ష్మీదేవి ఆభరణాన్ని ధరించిన వైనం
లక్ష్మీదేవి ఆభరణాన్ని ధరించి ర్యాంప్ వాక్ చేసింది
హిందువుల మనోభావాలను దెబ్బతీశారంటూ కేసు
ఈ ఫిర్యాదుపై తాప్పీ ఇంకా స్పందించలేదు