పోకో ఎమ్5 పేరుతో కొత్త ఫోన్
సెప్టెంబర్ 5న లాంచ్ కానుంది
మీడియాటెక్ హీలియో జీ99 ప్రాసెసర్
6.58 ఇంచెస్ ఫుల్ హెచ్‌డీ+ స్క్రీన్
5000 ఎంఏహెచ్ బ్యాటరీ
ధర రూ. 13,000 లోపు ఉండొచ్చు